Telugu songs

ఉత్సహించి సంతోషించి

Lyrics ఉత్సహించి.. సంతోషించి.. ఆనందించి.. ఆరాదించెదమ్… ఘంతులేసి.. నాట్యమాడెదన్ ../2/. ఇది నూతన సంవత్సరం… క్రీస్తే సునిశిత అనుగ్రహం…. Wish u Wish U Happy New Year We Wish U Happy New Year /2/చ. నూతన బలమును…నూతన శక్తిని …నూతన క్రృప నిచ్చెను ..యేసు. నూతన పరచెను. / / ఉత్సహించి/చ./2/ నూతన వాగ్దానము….. నూతన ఆరోగ్యం….నూతన జీవమిచ్చును ..యేసు . నూతన పరచెను. / /ఉత్సహించి /Wish u Wish U […]

ఉత్సహించి సంతోషించి Read More »

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha

గతకాలం అంతా కాచావు నీ కృపలో వ్యధలన్ని తీరే జతలో….. ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా…అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ నూతన వత్సర కాలములో మెండుగ నొసగుము దీవెనలు సనాతన భావము తొలగించి నను నడిపించు హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ … హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్… ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? హృదయానికే నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా? కృతాజ్ఞతే కోరెను లో

గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha Read More »