Telugu

యేసులో ఆనందమే జగమంతా సంబరమే-CHRISTMAS PARAVASAM

LYRICS:యేసులో ఆనందమే జగమంతా సంబరమేమన పాపాలు కడుగుటకై ప్రభు యేసు జన్మించెనే సంతోషమే సమాధానమే ఆనందమే పరవశమే “2” చ:1 దావీదు పురము లో క్రీస్తు పుట్టేనే దూత వచ్చి వార్త చెప్పెనేసర్వోన్నత స్థలములలో దేవునికి మహిమే తన కిష్టులైన వారికి సమాధానమే చ:2మనకి బదులు మరణించెనేమరణ ఛాయా నుండి తప్పించేనే మోక్ష మార్గం మనకి చుపెనేతన బిడ్డలుగా చేసుకొనునే

యేసులో ఆనందమే జగమంతా సంబరమే-CHRISTMAS PARAVASAM Read More »

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu

జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2ప్రభువుల ప్రభువు, రాజుల రాజు పరమువిడి జన్మించే 2 జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 గాబ్రియేలు దుత కపరులకు చెప్పెనేరక్షకుడు, విమొచకుడు మనకొరకు ఇల పుట్టాడని. 2పరలోక సైన్యసముహం ప్రభువును స్తుతియించేనే. ఆనంద ధ్వనులను చేస్తూ శుభములు పలుకుతు వచ్చెనే. 2ప్రభుల ప్రభువు రాజుల రాజు పరమువీడి జన్మించే. 2జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 తూర్పు దేశ జ్ఞానులు తరను చూచిరి.యుడులారజుగా పుట్టినవానిని కనుగొన వేతికిరి. 2తార

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu Read More »

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO

LYRICS దావీదు పురములో దేవూడు జన్మించెలోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే” 2″రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం “2”దావీదు పురములో……యేసయ్యా 1. దైవ దూత సందేశమిచ్చెను – ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను –గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెను రారండి వేగమే వేడుక చూద్దాం బంగారం సాంబ్రాణి అర్పించెదము “2”దావీదు పురములో……యేసయ్యా” 2″ 2.కన్య మరియ గర్భాన పుట్టెను నరరూపాన్ని ధరియించి వచ్చెను పాపులను రక్షించ పరిశుద్ధుడే

దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO Read More »

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధినీ ప్రేమయే నా ధ్యానమునీ స్నేహమే నా ప్రాణమునీవే నా గానము ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదికఎండమావి నీరు చూచి మోసపోనికసాగిపోయే నీడచూచి కలత చెందకనీకై జీవించెద|| ప్రేమమృధి|| సంద్రమందు అలలవలె అలసిపోనికధరణిలోని ధనము చూచి ఆశచెందకభారమైన జీవితాన్ని సేదదీర్చిననీ ప్రేమ పొందెద|| ప్రేమమృధి ||

ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi Read More »

Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020

Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020 తార చూపిన మార్గమదే..,జ్ఞేనులు చేరిన గమ్యమదే..,గొల్లలు గాంచిన స్థానామదే..,లోక రక్షకుని గూర్చినదే..,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది, (2)ఆహా.. హల్లెలూయా, (4)తార చూపిన మార్గమదే,జ్ఞేనులు చేరిన గమ్యమదే,గొల్లలు గాంచిన స్థానామదే,లోక రక్షకునిగూర్చినదే,ఇమ్మనుయేలు జనానమది,పాపికి పరలోక ద్వారామది,పరిశుద్ధ ప్రవక్తలు పలికినది, పరలోక సైన్యము పాడినది, (2)ఆహా.. హల్లెలూయా, (6) దైవాగ్నేను దిక్కరించుటయే,పాపము ఓ సోదరా,ఆ పాపముతో,లోకమంతా నిండిపోయెను సోదరీ, (2)పాపమేమో మరణనమును

Aa Ha Hallelujah – OFFICIAL | ఆహా హల్లెలూయా | Telugu Christmas song 2020 Read More »

నింగిలోన -Ningilona Oka Thare Velisene

హమ్… హమ్… హమ్…హమ్…ఆ..ఆ…ఆ..అ.. “2”నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగాలోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా” వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే “2”ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే” మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో “2” 1. ” మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసముబానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము “2”” యేసువ నీ జన్మ తెచ్చె సంతోషముసరళమాయెను మోక్షపు మార్గము “2”ఆ మార్గం

నింగిలోన -Ningilona Oka Thare Velisene Read More »

PASUVULA PAKALO | LATEST TELUGU CHRISTMAS SONG

Pasuvula pakalo deva kumarududinudai putanu manavalakiaakasana duthalu paadi sthuthinchirigollalu gnaynulu pujinchiri Manase pullakinchenu kristhu janmathoThanuve thariinchenu raju rakatho koniyadi kirthinchedamparavashinchi aaradhinchedham||2|| 1.Yudaya deshamuna daveedu puramandhu sree yesu janiinchedinam aa garbhamunaaparaloka nadundu daranudbavinchadu immanueluga nedu thodugavunaduRandi chudaga velledam rakshakuni bajiinchedhamkana randi kanya thanayunu kolichedhamUlasamutho Padedhma anandamutho mrokedham adi sambuthuni arbhatinchedam ||pasuvula|| 2.Bolamu sambrani bangarukanukalu sariravu ennatiki

PASUVULA PAKALO | LATEST TELUGU CHRISTMAS SONG Read More »

BETHLEHEMU PURAMULO – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి

BETHLEHEMU PURAMULO – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి Lyrics:బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరిఊహలకు అందని అద్భుతము జరిగెనులోక చరిత మార్చిన దైవకార్యముకన్యమరియ గర్భమందు శిశువు పుట్టెనుఅహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందమురారాజు యేసు క్రీస్తు ని జననముఅహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యముసర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులందైవమే మనల కోరి దరికి చేరెనుమనిషిగా మన మధ్య చేరే దీన జన్మతోపశువుల తోట్టెలోన నిదుర చేసెనుఅంటు బాల యేసుని చూడ

BETHLEHEMU PURAMULO – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి Read More »

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG Read More »

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు

పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు -2మరణచ్ఛయాలు సమసిపోగా పాపభారం తొలగిపొగ -2చీకటిలో ఉన్న జనులందరు ఆగొప్పవెలుగును చూచిరి 2క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 1. చీకటివాకిట దీపమై ప్రేమతో కరుణించి దిగివచ్చెను పాపపుబ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను -2మా గుండెల్లో పండుగాయెను ఊరంతా సందడాయెను -2 క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట సంతోషం క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మాయింట రక్షణ సంతోషం 2.

Avaniki Vachina- పల్లవి – అవనికి వచ్చిన ఆరాద్యుడు Read More »

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం Lyrics:ఇదిగో శుభదినం మనమానందించేదం ప్రభువుని జననమూ…దేవుడే దీనుడై అవతరించె భువిపై మనుజరూపుడై…. జనించెను నేడే రక్షకుడేసుతల్లి మరియ గర్భమున పశువులా పాకలోఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదముదేవాది దేవుడు మనకొరకే జనియించే ||2|| తూర్పు దేశపు జ్ఞానులకు తార చూపెను మార్గమునే వెదకి వచ్చి పూజించితిరి బంగారు సాంబ్రాణి బోళముతోసత్యవాక్యమై వెలిసెనుగా మనకు మార్గమూ చూపుటకూదేవదేవుని జననమును

JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం Read More »

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు

పల్లవి: రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి – సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 1.క్రీస్తుబిడ్డలం మనము సిలువసైన్యము పాపశాప విముక్తిని పొందినవారం ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 2.యేసు ప్రేమలో స్వార్ధమేలేదు సిలువ ప్రేమలో కల్మషంలేదు నా యేసు కృపలోనేను ఎల్లప్పుడు జీవించెదను “త్వరపడదామా యేసయ్య

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు Read More »