క్రొత్త సంవత్సరం క్రొత్త మనస్సు

2021 నూతన సంవత్సర ఆరాధన గీతం౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యాసరిక్రొత్త మనస్సును మాకిచ్చిన యేసయ్యా”2″నీ దయ కిరీటం మామీద వుంచినావయ్యా”2వందనం వందనం వందనం యేసయ్యస్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”” క్రొత్త సంవత్సరం “ 1) గడచిన కాలంలో మావెంటే వున్నావువిడువక మాతోడై మము నడిపించావు”2″ఎన్నో కార్యాములు మాపైన చేసావుకంటికి రెప్పవలె కాపాడినావునీదయ దీవెనలు గతకాలమంతా కుమ్మరించావు ” 2 “వందనం వందనం వందనం యేసయ్యస్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”” క్రొత్త సంవత్సరం “ […]

క్రొత్త సంవత్సరం క్రొత్త మనస్సు Read More »