నే మోయలేను ఈ భారము -Samaadhana Kartha

నే మోయలేను ఈ భారము – నెమ్మది నీయుమానే తాళలేను ఈ శోకము – ఓదార్పు నీయుమాఅడుగడుగునా అవరోధమే – ఎందాక భరియించను …..అన్నినింటిలో అవమానమే – ఎందాక సాహియించను….. సమాధాన కర్తా … సమాధాన కర్తా.. అన్నీ విడచితి – నిను వెంబడించితి అయినా మారని పరిస్థితులే ….అన్నీ మరచితి నిన్నే తలచితి అయినా ఆగని నిందలే….వెంటాడెనే నను నా గతం – ఎటువైపు పరుగెత్తనూ ….కనిపించదే విశ్రమ స్థానం -ఏ చోట తల వాల్చనూ […]

నే మోయలేను ఈ భారము -Samaadhana Kartha Read More »