నీ ఆత్మతో నన్ను నడిపించయా -Nee Aatmatho Nannu Nadipinchaya

CHORUSనీ ఆత్మతో నన్ను నడిపించయా – నీ మార్గము నాకు చూపించయా నీ సత్యము నాలో కలిగించయ్యా – నీ చిత్తము నాయందు నెరవేర్చయ్యానీ ప్రేమ చూపించయా – నీ స్వరము వినిపించయానీ సన్నిధిలోకి నను చేర్చయా – శుధ్ధాత్మను కృమ్మరించయాకరుణించు దేవా – కృపచూపుమయ్యా నా తోడు నీవై – నడిపించేసయ్యా నీ ఆత్మతో నన్ను నడిపించయా VERSE.1చెదిరిపోయి నీనుండి విడిపోతిని – దారితప్పి గురిలేక తిరుగుచున్నాను నీ స్వరము వినిపించయా – నీ ముఖము […]

నీ ఆత్మతో నన్ను నడిపించయా -Nee Aatmatho Nannu Nadipinchaya Read More »