నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ- NEEVU NAA THODANI

నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను తాకిన నీవు నన్ను విడువవు ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో పాపమంటి నా యద అలసిసొలసే ఘడియలో జీవితాన కడలి కెరటం […]

నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ- NEEVU NAA THODANI Read More »