Telugu

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులోగొల్లాలేమో పాటల సందడిలో – గాబ్రీయేలు దూత వచ్చెరోలోకమంతా రక్షణ వార్తరో – కన్నె మరియ శిశువును కన్నదిరో ౹౹పొద్దుగూకె౹౹ఆ శిశువేగా నీకు నాకు రక్షకుడు – ఆ యేసేగా మన అందరికి రక్షకుడు ౹౹2౹౹ 1. పశువుల పాకలో నిద్దురపోయె – జ్ఞానులకు మిక్కిలి పూజితుడాయెబంగారు సాంబ్రాణి బోళముతో – సాగిలపడి నమస్కరించిరాయెసర్వ దూతలు స్తోత్రము పాడిరి – […]

Christmas Vela-పొద్దుగూకె బెత్లేములో – ఊరువాడా తార వెలుగులో Read More »

ఓ యేసు నీ ప్రేమ – O Yesu Nee Prema

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయముఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెనుప్రభుని కార్యములు గంభీరమైనవిప్రతి ఉదయ సాయంత్రములుస్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నానుదయచూపు నా మీదా అని నేను మెరపెట్టగావింటినంటివి నా మొర్రకు ముందేతోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడుపచ్చిక బయలులో పరుండ జేయునుభోజన జలములతో తృప్తి పరచునాతో నుండునేసు (2) ||ఓ యేసు|| దేవుని గృహములో

ఓ యేసు నీ ప్రేమ – O Yesu Nee Prema Read More »

Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup

Lyrics:nazarethu patnana nagumalle dharani loyosepu mariyamma nagumalle dharani lohallelujah (x4) memu velli chuchinamu swami yesu naaduniprema mrokki vachinamu maamanambu lallaragabethalemu puramulona beedha kanya mariyakupedhaga suroopu dhaalchi velase pashula paakalo pedha vadla vari kanya mariyammaprema gala yesu thalli mariyammaprema galla yesu thalliperellina deva devude yesayyaprema gala avataramswarga dhvaralu therichiri yesayyaswarga raju putta gane yesayyaswarga raju putta

Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup Read More »

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో-Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోదేవుడు దేవుడు యేసే దేవుడుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపులోకము పునాది లేనపుడు ||దేవుడు|| సృష్టికి శిల్పకారుడుజగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయుఒకడైయున్న రూపము ||దేవుడు|| Tharatharaalalo Yugayugaalalo JagajagaalaloDevudu Devudu Yese DevuduHallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Bhoomini PuttinchakamunupuLokamu Punaadi Lenapudu ||Devudu|| Srushtiki ShilpakaaruduJagathiki Aadisambhoothudu ||Devudu|| Thandri Kumaara AathmayuOkadaiyunna Roopamu ||Devudu||

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో-Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Read More »

Parishudhathmuda-Sahaayakuda – Na Poshakuda

LYRICS: Verse1: Sahaayakuda – Na Poshakuda Sathyavanthuda – Na Snehithuda Chorus: Parishudhathmuda Naalo Nivasinchu Ra Na Pakshamuna Neevu Vignyapana Cheyutaku Parishudhathmuda Verse2: Neeve Neeve Na Asha Neeve Nee Challani Chethulalo Surakshithamuga Parishudhathmuda Chorus: Parishudhathmuda Naalo Nivasinchu RaNa Pakshamuna Neevu Vignyapana Cheyutaku Parishudhathmuda (2) Bridge: Prema Santhosham Samaadhanamu Dheerghashanthamu Dhayaluthvamu Manchithanamu Vishwasamu Sathvikamu Aashanigrahamu Verse2: (

Parishudhathmuda-Sahaayakuda – Na Poshakuda Read More »

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI

Lyrics:రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ … 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంటపశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై ….. 2.

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI Read More »

స్నేహితుడా! నిజ స్నేహితుడా – Snehithudaa nija

Snehithudaa nija,snehithudaa nithya,Snehithudaa naa, yesayya.., Snehithudaa nija,snehithudaa nithya,Snehithudaa naa, yesayya..,Neeke naa vandanam Abhivandanam,Paadaabi vandanam,yesayya,Naa maarghamai,naa jeevamai,Naa pranamai,naa thalli thandrivai Nadipinchina naa yesayya,naa thalli thandrivai Nadipinchina naa yesayya, Naalo vundi,naatho nilichi,Naaku Virodamuga,Ye Aayudhamu varddillaniyyaka, Naalo vundi,naatho nilichi,Naaku Virodamuga,ye Aayudhamu varddillaniyyaka,Nanu gelipinchi naakai,Calvary giripai,praanamu ArpinchinaSnehithudaa nija,snehithudaa,Neeke naa vandanam Abhivandanam,Paadaabi vandanam,yesayya,Naa maarghamai,naa jeevamai,Naa pranamai,naa thalli thandrivai Nadipinchina naa

స్నేహితుడా! నిజ స్నేహితుడా – Snehithudaa nija Read More »

నిజమైన ద్రాక్షావల్లి – Naa jeevitham nee chethilo

Naa jeevitham nee chethilo phalienchedi dhrakshavalli ga (2)Chesavu Deva malichavu prabhuva nannu nee sakshiga (2)Nannu nee sakshiga 1. Thelisi thelyaku chesina naa thappidhamulanniyu Ninnai marachi naa swardhanutho nenu dhaachina Naa dhoshamulanniyuNee prematho kappivesi nee swasthyamuga (2) 2. Chaali chalani maa brathukulalo neevu unnathamga maaarchi aashirvadhinchi aanandha baashpalatho nimmpavayya(2)Neevai maaku thodai needaga nilichi aashramainaavu(2) 3. Appudooo

నిజమైన ద్రాక్షావల్లి – Naa jeevitham nee chethilo Read More »

నా నిరీక్షణ నీలో ఉండగా-Naa Nireekshana Neelo Undaga

నా నిరీక్షణ నీలో ఉండగా నేనెన్నడు సిగ్గుపడకుందును నా ఆశలు ఫలియించెనే సీయోనులో ఆనందమే నిత్య సంతోషమే 1 భూమి మీద భక్తులు శ్రేష్ఠులు వారు నీకు ఎంతో ఇష్టులు గాలి రెక్కల మీద ప్రత్యక్షమైతివి విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి నా ఆశ్రయమైతివి 2 పరిశుద్ధ పర్వతం ఎక్కించితివి నీ గుడారములొ అతిధులమైతిమే నూనెతో నాతల అంటబడెను నా గిన్నె నిండి పొంగి పొర్లెను నాకు ధన్యమాయెను

నా నిరీక్షణ నీలో ఉండగా-Naa Nireekshana Neelo Undaga Read More »

నే మోయలేను ఈ భారము -Samaadhana Kartha

నే మోయలేను ఈ భారము – నెమ్మది నీయుమానే తాళలేను ఈ శోకము – ఓదార్పు నీయుమాఅడుగడుగునా అవరోధమే – ఎందాక భరియించను …..అన్నినింటిలో అవమానమే – ఎందాక సాహియించను….. సమాధాన కర్తా … సమాధాన కర్తా.. అన్నీ విడచితి – నిను వెంబడించితి అయినా మారని పరిస్థితులే ….అన్నీ మరచితి నిన్నే తలచితి అయినా ఆగని నిందలే….వెంటాడెనే నను నా గతం – ఎటువైపు పరుగెత్తనూ ….కనిపించదే విశ్రమ స్థానం -ఏ చోట తల వాల్చనూ

నే మోయలేను ఈ భారము -Samaadhana Kartha Read More »

చాచిన చేతులు నీవే-Chaachina Chethulu Neeve

చాచిన చేతులు నీవేఅరచేతిలో చెక్కినావేకమ్మని అమ్మవు నీవేకాచిన తండ్రివి నీవేనీలా ఎవరు ప్రేమిస్తారునాకై ప్రాణం అర్పిస్తారుకన్నీళ్లు తుడిచి కరుణిస్తారుకళ్ళార్పకుండా కాపాడతారు -చాచిన కొండలు గుట్టలు చీకటి దారులుకనిపించదే కళ్ళు చిట్లించినాకారాలు మిరియాలు నూరేటి ప్రజలుఅన్నారు పడతావొక్క అడుగేసినారక్షించే వారే లేరనినీ పనైపోయిందని (2)అందరు ఒక్కటై అరచేసినాఅపవాదులెన్నో నాపై మోపేసినా (2)నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసిశత్రువును కూల్చేసి నిలబెట్టినావు -చాచిన పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడుఅవమానపడతాడని నవ్వేసినాచిన్నోడు నీవంటూ అర్హత లేదంటూఅయినోళ్లు కానోళ్లు చెప్పేసినానీవెంత నీ బ్రతుకెంతనినిలువలేవు

చాచిన చేతులు నీవే-Chaachina Chethulu Neeve Read More »

Neeve Naa Kaapari Neeve Naa Oopiri

Lyrics-Neeve Naa Kaapari Neeve Naa Oopiri YesuNeeve Naa Kaapari Neeve Naa OopiriNaa sonthamu Naa SwasthyamuNaa sonthamu Naa SwasthyamuNaa kedemu Naa PranamuNaa Kedemu Naa Pranamu Naligina velalo nemmadiniKrungina kshanamulo nee krupanuNaligina velalo nemmadiniKrungina kshanamulo nee krupanuOdarpunichi sedadeerchiAkkuna nannu cherchukuntiveOdarpunichi sedadeerchiAkkuna nannu cherchukuntive Neeve naa kaapari Aapadalo aadharanagaaSamasyalalo samaadhanamugaAapadalo aadharanagaaSamasyalalo samaadhanamugaAvamaanamulo ghanathagaRettimpu melutho nimpithiviAvamaanamulo ghanathagaRettimpu melutho nimpithivi

Neeve Naa Kaapari Neeve Naa Oopiri Read More »