Telugu

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi Verse 1:నే నిలచు భూమి, కంపించి కూలి పోయినాNe Nilachu Bhoomi, kampinchi Kooli poyinaనిరీక్షణకు ఆధారం నశించి పోయినాNirikshanaku Aadharam Nashinchi poyinaనేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయినNenu nammukunna okkaraina leka poyina Chorus:నమ్మెదను నా యేసుని మాత్రమేNammedhanu Naa Yesuni Matramaeనమ్మెదను నా యేసుని మాత్రమేNammedhanu naa Yesuni maatramae Verse: 2నా మార్గమంత అంధకారం అయిపోయినాNaa Maargamantha andhakaram ayipoyinaజీవితమే అంతమై […]

నే నిలచు భూమి – Ne Nilachu Bhoomi Read More »

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు YEHOVAH YIREH Samasthamu NeeveAkk-karalanni Theerchuvadavu-2 Oohinchu vaatikkannaAdhikammichiNa PrardhanalanntikiBhadullichithivi-2-YEHOVAH YIREH Anu Dhinamu nun AscharyamugaPoshinchithiviApa Nindhalu EdhurrainaNuGhanaparichithivi-2-YEHOVAH YIREH Aaradhana AaradhanaAaradhana Neekey-6-YEHOVAH YIREH YEHOVAH YIREHSamasthamu NeeveNeeve Choochu Vaadavu-3 యెహోవా యీరే సమస్తము నీవేఅక్కరలన్ని తీర్చువాడవు-2 ఊహించువాటికన్నా అధికమిచ్చినా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. యెహోవా యీరే సమస్తము నీవే,అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే ఆరాధన ఆరాధనఆరాధన

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు Read More »

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Lyrics: విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు యేసయ్య నీ ప్రేమ ఒంటరిగా ఎన్నడూ నను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమా (2 )ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశర్యమైన ప్రేమ తల్లిలా నను లాలించును….పడనీయదు నన్నెన్నడు నా కన్నీరంతా తుడచును కౌగిలిలో హత్తుకొనున్ యేసయ్యా

Veerigi naligina nanu – విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు Read More »

Emani Varninthunu -ఏమని వర్ణింతును

Emani Varninthunu -ఏమని వర్ణింతును Song Lyrics:ఏమని వర్ణింతును యేసయ్య నీదు మేలులుఏమని వివరింతును యేసయ్య నీ కార్యములు కష్టాలలో కన్నీటిలో నాకు ఓదార్పుగా నిలిచావు ఆకలి లో ఆవేదనలో నేనున్నానని మాటిచ్చావు || ఏమని వర్ణింతును|| 1.అలలై ఎగసిన సమయములో అమరము పై నీవు ఉన్నావుగుండె చెదరిన వేళలో ఓదార్చి ధైర్యం పరిచావు నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా ఆశ్రయమైన దీపం వెలిగించినావయ్యా . (2) ఏమని|| 2.కృంగిన సమయములో నీ ప్రేమతో పలకరించావుఆపద

Emani Varninthunu -ఏమని వర్ణింతును Read More »

Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము

Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము Lyrics:సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య మోకాళ్లపై నీ సిలువను కట్టెదను కన్నీటితో నీ పాదాలు కడిగెదను యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… || 2 || 1. ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… || 2 || 2. సిలువపైన దొంగ నా వంటి

Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము Read More »

Sthothra Bali Sthothra Bali – స్తోత్రబలి స్తోత్రబలి

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యాశుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2)కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2)ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2)కోటి కోటి స్తోత్రం డాడి

Sthothra Bali Sthothra Bali – స్తోత్రబలి స్తోత్రబలి Read More »

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna Lyrics: VERSE.1Mahonnathuda Nee Chaatuna – Ne Nivasinchedanu Sarva Shakthuda Nee Needalo – Ne Vishraminchedanu PRE-CHORUS 1 (X2)Balavanthuda – Nee Sannidhine Ne Ashrayincheda – Anudhinamu CHORUS (X2)Yesayya…. Yesayya…. VERSE.2Raatrivela Kalugu Bhayamukaina Pagatilo Egire Banamukaina Cheekatilo Sancharinchu Tegulukaina Dinamella Vedhinche Vyaadhikaina PRE-CHORUS 2 (x2)Ne Bhayapadanu – Ne DiguluchendanuYehova Rapha – Naa Thoduneeve

Bhayapadanu – Mahonnathuda Nee Chaatuna Read More »

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3.

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను రండో రారండో యేసుని చూడగనురండో రారండో ప్రభుయేసుని చేరగను (2)పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెనుపశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెనుఆరాధిద్దామా ఆనందిద్దామాఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో చరణం:1భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసంకనులెత్తి ఆకాశం చూస్తుండగాఅక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూపరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడైమనమధ్య నివసించెను (2)మార్గం యేసయ్యే సత్యం యేసయ్యేజీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2) చరణం:2గురిలేని బ్రతుకులో గమ్యం కోసంఅడుగడుగునా

Rando Rarando – రండో రారండో యేసుని చూడగను Read More »

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు పల్లవి:ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు నాయేసుతో స్నేహం నన్ను చేర్చునునా పాపం తుడిచెను యేసు-నా దోషం కడిగెను యేసునన్ను నన్నుగా ప్రేమించెను ||2||యేసే నా శ్వాస యేసే నా ధ్యాసయేసే నా శ్వాస యేసే నా ధ్యాస ||ఆనందం|| 1.కాదు ఇది కాదు అని నీరసించిజరుగదు ఇది జరుగదు అని కృంగిపోయావు ||2||నీవుంటే నాతోడు ఇంకెవ్వరు సరిరారు –చూశాను మహత్యము-కాదేది అసాధ్యము ||2||యేసే

Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు Read More »

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా నిన్ను చేరాలనే ఒక ఆశతో అనుదినము పయనిస్తున్న …2నీకంటే క్షేమాధరము ఇ హమందు లేనే లేదు గానీ కంటే రక్షణ ఆధారము భువియందు లేనే లేదు గా……..నిన్ను 1 .పగలు రేయి ఇంటా బయటా మము కాచేది నువ్వు చీకటినంతా వెలుగుగా మార్చి మము నడిపేది నువ్వు ..2తహతహలాడే మనసుకు తృప్తి దొరుకును నీలో ..2మధురం మధురం

Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా Read More »

Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే

  Song Lyrics: Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే ఒకసారి నీ స్వరము వినగానేఓ దేవా నా మనసు నిండిందిఒకసారి నీ ముఖము చూడగానేయేసయ్య నా మనసు పొంగింది (2)నా ప్రతి శ్వాసలో నువ్వేప్రతి ధ్యాసలో నువ్వేప్రతి మాటలో నువ్వేనా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమఏ ప్రేమ అయినా సరితూగునా (2)నీ దివ్య రూపం మెరిసింది ఇలలోతొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన

Okasari Nee Swaramu -ఒకసారి నీ స్వరము వినగానే Read More »